Sunday, April 25, 2010
Saturday, April 24, 2010
Varma"s
నీతి,న్యాయం, ధర్మం ,మానవత్వం మమకారం లేని ఈ కుళ్ళు సమాజం కన్నా
అమ్మ కడుపే అనంతమైన హాయినిస్తుంది
అమ్మ కడుపే అనంతమైన హాయినిస్తుంది
VARMA
ప్రస్తుతం ప్రపంచం మొత్తం లో 75 % బీదరికంలో ఉందట, దానిని అరికట్టాలంటే ఏదైనా చెయ్యాలి గానీఅల వదిలేస్తే మొత్తంలో 95 %
బిదరికంలో కురుకు పోతుందని అనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఒక విధంగా పైనున్న ఈ ఫోటోనే ఒక ఉదాహరణ
బిదరికంలో కురుకు పోతుందని అనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఒక విధంగా పైనున్న ఈ ఫోటోనే ఒక ఉదాహరణ
girl work shop
ప్రపంచం తెలియని వయసులో భాద్యతలు మోయమంటే ఎలా ?
ఏదైనా విజయం సాధించాలంటే డబ్బు ,కోరికలు వుంటే చాలదు దానికి తగ్గ ఆత్మవిశ్వాసం కూడా కావాలి
ఏదైనా విజయం సాధించాలంటే డబ్బు ,కోరికలు వుంటే చాలదు దానికి తగ్గ ఆత్మవిశ్వాసం కూడా కావాలి
Chaine
కలసి వుంటే కలదు సుఖం అన్నది అక్షర సత్యం అని నిరూపించింది .
కుటుంభం మొత్తం ఒకే మాటపై వుండి జీవించగలిగితే లైఫ్ మొత్తం సుఖంగా సాగిపోతుంది . కానీ అందులో ఒక్కరు తేడాగా వున్నా
ఆ కుటుంబం వీధిన పడక తప్పదు
కుటుంభం మొత్తం ఒకే మాటపై వుండి జీవించగలిగితే లైఫ్ మొత్తం సుఖంగా సాగిపోతుంది . కానీ అందులో ఒక్కరు తేడాగా వున్నా
ఆ కుటుంబం వీధిన పడక తప్పదు
Subscribe to:
Posts (Atom)