Wednesday, May 12, 2010

Sunday, April 25, 2010

varma

సూక్తి:- ప్రార్థించే పెదవులకన్నా దానం చేసే చేతులు మిన్న

Saturday, April 24, 2010

Traweling

కలసివుంటే కలదు సుఖం అని ఊరికే అనలేదు .

Varma"s

నీతి,న్యాయం, ధర్మం ,మానవత్వం మమకారం లేని ఈ కుళ్ళు సమాజం కన్నా 
అమ్మ కడుపే అనంతమైన హాయినిస్తుంది

VARMA

ప్రస్తుతం ప్రపంచం మొత్తం లో 75 % బీదరికంలో  ఉందట, దానిని  అరికట్టాలంటే ఏదైనా చెయ్యాలి గానీఅల వదిలేస్తే మొత్తంలో 95 %
బిదరికంలో కురుకు పోతుందని అనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఒక విధంగా పైనున్న ఈ ఫోటోనే ఒక ఉదాహరణ